ఈ సభలో, సుందర్ మరియు శ్యామలా ప్రోనోగ్రఫీని చూడటం ఒక వ్యక్తి యొక్క మెదడులోని నాడులపై ప్రభావము చూపించి వివాహమును ఎలా నాశనము చేస్తుందో వివరిస్తారు. మనము లైంగికముగా పరిశుద్ధముగా జీవించాలని దేవుడు కోరుతున్నాడు ఎందుకంటె మనలను ఆయన ప్రేమిస్తున్నాడు మరియు ఈ బాధలు పడకూడదు అనుకుంటున్నాడని తెలియచేస్తారు.

పాఠములు ఆడియో రూపములో