పాఠము 9: యేసు నిజముగా మరణమునుండి తిరిగి లేచాడని నాకెలా తెలుస్తుంది? (భాగము 1)| సభ 1.

ఈ సభలో, సుందర్ మరియు శ్యామలా యేసు కాలీ సమాధిని స్త్రీలు మొదట చూచుటలో ఉన్న ప్రాముఖ్యతను తెలియచేస్తారు. యెరూషలేములో సంఘము ప్రారంభించబడుటలో ఉన్న ప్రాముఖ్యతను చెప్పి పునరుత్థానుడైన యేసును చూచామని చెబుతున్న ప్రత్యక్ష సాక్షులను గురించి తెలియచేస్తారు.

పాఠములు ఆడియో రూపములో