శిష్యరికపు తరగతి
దేవుని వాక్యముతో స్పష్టతను తెలుసుకోండి.
ఆత్మీయ ఎదుగుదల ఎప్పుడు మరియు ఎక్కడ అవసరమౌతుంది
క్రైస్తవ విశ్వాస జీవిత ప్రయాణములో ప్రారంభ తరగతుల నుండి బైబిలు అధ్యయనాలపై కేంద్రీకరించబడిన తరగతులకు మరియు ప్రేరేపిత తరగతులకు నడిపించుట వారి విశ్వాసమును దృడపరచుటకు మరియు దేవునితో వారి సంబంధమును బలపర్చుటకు ఉపయోగపడుతుంది. సంఘ స్థాపన, ప్రార్ధన అర్ధము వంటి అనేక విషయాలకు సంబంధించిన అంశాలను వెతకండి.
దేవుని గురించిన మరియు ఆయన వాక్యము గురించిన అవగాహనలో ఎదుగుటకు అవసరమైన వనరులను మీకు అందించనివ్వండి. మీ వ్యక్తిగత ఆత్మీయ అధ్యయనను ప్రారంభించుటకు, ఇక్కడ మేము ఉచితముగా అందించుచున్న తరగతులలో సైన్ అప్ చేసుకోండి.
విశ్వాసమును బలపర్చుకోండి
ప్రపంచమంతటా ఉన్న క్రైస్తవుల సహకారముతో సిద్ధము చేయబడింది
ఈ JA Inspire వనరులను ఉచితముగా అందిస్తున్నాము ఎందుకంటే దేవుని వాక్యమును వినవలసిన వారిలో సాధ్యమైనంత మందిని చేరుకోవాలనేది మా ఉద్దేశము మరియు నమ్మకము. ప్రపంచమంతటా ప్రజలు బాధించబడుతున్నారు గనుక సాధ్యమైన విధానములో సారైన మార్గములో నడిపించాలని ఆశిస్తున్నాము.
ద జాన్ ఆంకర్ బర్గ్ షో దాదాపు 37 సంవత్సరాలుగా "అసలైన ప్రశ్నలకు సరైన సమాధనములను అందించుటతో" కోట్లాదిమందికి సహాయపడినది, మరియు JA Inspaire మా పరిచర్యలలో మరొక అదనపు భాగము. ప్రపంచమంతటా ఉన్న కోట్లాదిమంది ప్రజలకు ఈ వనరులను అందించుటలో మీరు మాకెంతో సహాయకంగా ఉంటారని ఆశిస్తున్నాము.